Telangana Sayuda Poratam Bethavolu Jameendhari Vyathirekha Raithanga Udhyamam

Editor · Telangana Literature

Telangana Sayuda Poratam Bethavolu Jameendhari Vyathirekha Raithanga Udhyamam book cover

Price: Rs. 85. తెలంగాణలోని ఒక ప్రాంతమైన బేతవోలులో (నల్లగొండ జిల్లా) జమిందారుకు వ్యతిరేకంగా రైతాంగ తిరుగుబాటు తెలంగాణ సాయుధ పోరాటంలో, ఓ భాగం. బేతవోలు మభేదారు తడకమళ్ళ సీతారామచంద్రరావు. ఎర్రబాడు దొర జిన్నారెడ్డి ప్రతాపరెడ్డి, విసునూరు దొర రామచంద్రారెడ్డిలాంటి దొరలు రైతాంగంపై చేసిన దౌర్జన్యాలన్నింటినీ ఇతను కూడ ప్రజలపై చెలాయించాడు. ఫలితంగా బేతవోలు దొరను, అతని గడీని ప్రజలు నేలమట్టం చేశారు. ఈ బేతవోలు ఉద్యమం ఈ పుస్తకంలో సవివరంగా ఉంటుంది.

Browse more Telugu books