Telangana Rastra Udhyamam Anantharam1990-2016

Editor · Best Selling

Telangana Rastra Udhyamam Anantharam1990-2016 book cover

Price: Rs. 90. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ఉద్యమ చరిత్రను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిర్వహించే Group I,II, IV, JL, DL, యస్.ఐ, కానిస్టేబుల్, విఆర్ఎ, విఆర్ఎ మరియు ఇతర అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్ధులకు తెలంగాణ ఉద్యమ చరిత్రపై అవగాహన తప్పనిసరిగా ఉండాలని సిలబస్ను రూపొందించారు. ప్రస్తుతం మార్కెట్లలో వున్న పుస్తకాల సైజును చూస్తే అభ్యర్థులు ఈ పుస్తకం ఇప్పట్లో చదవలేము అనే సందేహం అనవసర విషయాలు, సిలబస్ అసమగ్రంగా వుండి అభ్యర్థులలో గందరగోళ పరిస్థితి నెలకొంది. అలాంటి గందరగోళ పరిస్థితి లేకుండా (TSPSC) సిలబస్ ఆధారంగా అనవసరమైన విషయాలు లేకుండా, సూటిగా, సమయం వృధా కాకుండా, ముఖ్యమైన విషయాలు తెలియచేసిన పుస్తకం ఇది.

Browse more Telugu books