Telangana Rajakeeya Prastanam
Editor · Politics

Price: Rs. 110. ప్రజాస్వామ్యంలో ప్రజలే సార్వభౌమాధికారం కలిగి ఉండి ప్రజలే రాజ్యానికి పాలకులు, ప్రభుత్వ నిర్మాతలు. ప్రభుత్వాన్ని పాలించే నాయకులను ఎన్నుకునే అధికారం మరియు తొలగించే అధికారం ఆ దేశ/రాష్ట్ర ప్రజలకు/పౌరులకు మాత్రమే ఉంటుంది. 1950లో ఆంధ్ర రాష్టోద్యమం, 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల ద్వారా కొత్త కొత్త పార్టీలు ఉద్భవించాయి. వాటిలో స్వతంత్ర పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ జన సమితి లాంటి పార్టీలు ముఖ్యమైనవి. ఇన్ని పార్టీలు వచ్చినప్పటికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మూడు పార్టీల విధానం కొనసాగుతుంది.