TELANGANA RAITANGA SAYUDA PORATAM (Charithra -Vastavalu-Vakreekaranalu)
Editor · Telangana Literature

Price: Rs. 75. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946 సెప్టెంబర్ 11న ప్రారంభమై 1951 అక్టోబర్ 21న ముగిసింది. అందులో కీలక ఘట్టం 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో నైజాం ఎస్టేట్ విలీనం కావడం. అది చారిత్రక వాస్తవం. దొడ్డి కొమరయ్య మరణం జులై 4, 1946లో జరిగినప్పటికీ నాటి కమ్యూనిస్టు పార్టీ అధికారికంగా సాయుధ పోరాటాన్ని సెప్టెంబర్ 11న ప్రకటించింది. ఈ పోరాటం ముగిసి 72 సంవత్సరాలు గడిచినప్పటికీ ఆనాడు ఉద్యమంతో సంబంధం లేని పార్టీలు, నాయకులు సాయుధ పోరాటంపై నేటికి వక్రభాష్యాలు చేస్తూనే ఉన్నారు. “విమోచన, విలీనం, విద్రోహం" అంటూ ఎవరికి తోచిన నినాదాన్ని వారు ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు అసలు వాస్తవాలను తెలియచెబుతుంది ఈ చిన్న పుస్తకం.