Tatwika Rangamlo Varga Poratam(Deviprasad Jeevitam- Krushi)

Editor · Best Selling

Tatwika Rangamlo Varga Poratam(Deviprasad Jeevitam- Krushi) book cover

Price: Rs. 75. ప్రాచీన భారతీయ తాత్విక స్రవంతుల గురించి దేవీ ప్రసాద్ సాగించిన పరిశోధనలు మరుగున పడిన భారతీయ భౌతికవాద తాత్విక చింతనా ధోరణులను వెలుగులోకి తెచ్చాయి. ఈ భౌతికవాద ధోరణులు భారతీయ భావవాదంపై సుదీర్ఘకాలం పాటు అలుపెరగని సైద్ధాంతిక పోరాటం చేశాయి. ప్రాచీన భారతదేశంలోని శాస్త్ర విజ్ఞానం, విజ్ఞాన పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానాల చరిత్రను వెలుగులోకి తెచ్చి భారతీయ తాత్విక చింతనలో వీటికి గల మూలాలను గుర్తించే ప్రయత్నాలకు ఆయనే ఆద్యుడు. భారతీయ తాత్విక చింతనకు పునాదిగా ఉన్న భౌతిక వాస్తవికతను అధ్యయనం చేసే విధివిధానాలకు ఆయన మార్గదర్శనం చేశారు.

Browse more Telugu books