SWATANTRYA SAMARAMLO MUSLIM YODHULU

Editor · Best Selling

SWATANTRYA SAMARAMLO MUSLIM YODHULU book cover

Price: Rs. 45. ఉద్యమంలోనూ, రచనా రంగంలోనూ ప్రసిద్ధుడయిన హీరాలాల్ మోరియా గారు స్వాతంత్ర్య సమరంలో ముస్లిం యోధుల గురించి పరిశోధించి రాసిన చిన్న పుస్తకమిది. ఇంకా అనేక మంది యోధుల గురించి రాసినప్పటికీ అందులో కొన్ని ఏరి అచ్చులోనికి తెచ్చినవి ఇవి. వాస్తవికమైన దేశ చరిత్రను, దేశ స్వాతంత్ర్యం కోసం నాటి ముస్లిం రాజులు పోరాడి ప్రాణాలర్పించిన సంఘటనలను చరిత్ర పాఠాల నుండి తొలగిస్తున్న, వక్రీకరణకు గురిచేస్తున్న నేటి తరుణంలో, స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం వ్యతిరేక పోరాటంలో స్వయంగా పోరాడి, జైలు శిక్షను అనుభవించిన మోరియా గారు రచించిన ఈ చిన్న పుస్తకం భారతదేశపు వాస్తవిక చారిత్రక దృశ్యాన్ని మీ ముందుంచుతుంది. ఇందులో మచ్చుకు కొందరివి మాత్రమే వివరించటం జరిగింది. దేశాన్ని మతతత్వంతో విభజించ చూస్తున్న, విద్వేషాలు పెంపొందిస్తున్న వారి చర్యలకు, చారిత్రక సత్యాలతో సమాధానం చెబుతుందీ పుస్తకం. వాస్తవిక చరిత్ర, సంస్కృతి, విలువల అధ్యయనానికి ప్రేరణనిస్తుంది.

Browse more Telugu books