Swatantram Tarwata Bharata Desam

Editor · Best Collection

Swatantram Tarwata Bharata Desam book cover

Price: Rs. 480. సమకాలీన చరిత్ర రచయితకు గౌరవాస్పదుడైన బిపన్ చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీలు రచించిన భారత స్వాతంత్ర్య పోరాటం గ్రంథం అమితాదరణ పొంది నిరంతరం పునర్ముద్రణలు వెలువడుతూనే వుంది. అలాగే కృష్ణారెడ్డి రాసిన చరిత్ర గ్రంథాల సిరీసన్ను, డిఎన్ ప్రాచీన భారతం, సతీష్చంద్ర మధ్యయుగాల భారతదేశం, సుమిత్ సర్కార్ ఆధునిక భారతదేశం తదితర గ్రంథాలను కూడా ప్రజాశక్తి ప్రచురించింది. స్వతంత్రం తర్వాత భారతదేశం' అన్న బిపన్ చంద్ర బృందం రచన ఇప్పుడు తొలిసారి తెలుగులో వెలువడుతున్నది. ప్రత్యేకించి విద్యార్థుల, ఉద్యోగ పరీక్షార్థుల కోణం నుండి ప్రాథమిక సమాచార వనరు ఈ పుస్తకం.

Browse more Telugu books