Swatantra Bharathadesham: Sthreekulu Guppedu Dhooline Migilchinda

Editor · Women

Swatantra Bharathadesham: Sthreekulu Guppedu Dhooline Migilchinda book cover

Price: Rs. 190. ఈమె కళాప్రపూర్ణ పద్మభూషణ్ బోయి భీమన్న, నాగరత్నమ్మ దంపతుల ప్రథమ సంతానం. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో హైస్కూల్ విద్యనూ, కాకినాడ పిఠాపురం మహారాజా ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యనూ, హైదరాబాదు కోఠి మహిళా కళాశాలలో డిగ్రీ విద్యనూ పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 1961 లో తెలుగులో యం.ఏ. పట్టా పొందారు. విభాగంలో ఆరునెలలు పనిచేశారు. హైదరాబాదు రోజరీ సమాచార పౌర సంబంధాల శాఖలో అనువాద కాన్వెంట్లో ఉపాధ్యాయినిగానూ ఉన్నారు. 1965-78 నిజామాబాదు మహిళా కళాశాలలో అధ్యాపకురాలిగా వైస్ ప్రిన్సిపాలుగా పనిచేశారు.

Browse more Telugu books