Swara Bethalam

యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Novels

Swara Bethalam book cover

Price: Rs. 95. అతడు హత్య చేసాడని అందరికీ తెలుసు. నలుగురూ చూస్తూవుండగా హత్య చేసాడు. లోయర్ కోర్టు అతడికి ఉరిశిక్ష వేసింది. హైకోర్టు అతడిని నిర్దోషిగా విడుదల చేసింది. δεηο-? ఐ.పి.సి సెక్షన్ 84 ఉరితీతమీద ధ్వజమెత్తి అభిలాష నవల్వరా పాఠకుల్ని ఉర్రూతలూగించిన రచయిత ఈసారి లాజిక్తో హారర్ని కలిపి న్యాయశాస్త్రపు మరోకోణాన్ని స్పృశించటానికి చేసిన ప్రయత్నం స్వర జేతాళం యండమూరి వీరేంద్రనాథ్ నవల!

Browse more Telugu books