Sundaraih Rachanala Sankalanam

Editor · Politics

Sundaraih Rachanala Sankalanam book cover

Price: Rs. 45. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శ ప్రజానాయకులు. ఏ అంశాన్నైనా లోతుగా అధ్యయనం చేసేవారు. దేశ, రాష్ట్ర భవిష్యత్ చిత్రపటం ఎలా ఉండాలన్న విషయంలో ఆయన అభిప్రాయాలు చాలా విలువైనవి. ఆయన కీలక రచనలతో రూపొందిన ఈ సంకలనం చారిత్రక ప్రాధాన్యత కలిగింది. శాస్త్రీయ ఆచరణకు, స్పష్టమైన అవగాహనకు ఈ రచనలు మార్గదర్శకం.

Browse more Telugu books