Sundaraiah Smarakopanyasalu
Editor · Best Selling

Price: Rs. 110. చారిత్రక, ఆర్ధిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక తదితర అంశాలపై కూలంకష్టమైన వివరణలు, విశ్లేషణలు ఈ ప్రసంగాలలో చోటు చేసుకున్నాయి. సరళీకృత ఆర్థిక విధానాలు, వాటి పర్యవసానాలు, మతోన్మాద ప్రమాదం, సాంస్కృతిక రంగంలో సవాళ్లు మొదలైన అంశాలను అర్థం చేసుకోవడానికి ఈ సంకలనం దోహదపడుతుంది.