STEPHEN HAWKING
Editor · Best Selling

Price: Rs. 110. ఐన్స్టీన్ చెప్పినది సత్యం కాదు అని పరిశోధకులు చాలామంది. భావించేవారు. సాపేక్ష సిద్ధాంతం, అణునిర్మాణానికి సంబంధించిన క్వాంటమ్ సిద్ధాంతాన్ని లెక్కలోకి తీసుకోలేదు. అది పదార్థం యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైన నిర్మాణానికి సంబంధించిన సంగతి. ఈ రెంటినీ కలపాలంటే థియరీ ఆఫ్ ఎవిరిథింగ్ అనే ఒక కొత్త సిద్ధాంతం రావాలి. పెన్ రోజ్ ప్రతిపాదించిన సింగులారిటీ వంటిది కూడా ఉండవచ్చు అని హాకింగ్ ప్రతిపాదించాడు.