Sreelu-Periyar Swayam Gowrava Udhyamam, Hindumatham Antharyudda Lakshanalu, Gudisepsobu

Editor · Politics

Sreelu-Periyar Swayam Gowrava Udhyamam, Hindumatham Antharyudda Lakshanalu, Gudisepsobu book cover

Price: Rs. 100. బ్రాహ్మణీయ సమాజమంతా చదువుకున్న సమాజం కనుక దాని 'కులవ్యవస్థ' తత్వాన్ని వ్యక్తుల సమూహం రాసుకుంటూ పోయింది. వారి గ్రంథాలేవి ఒక వ్యక్తి రాసినవి కావు. కాని దళిత బహుజన సమాజం నిరక్షరాస్యమైందిగా ఉంటూ ఈ మధ్యకాలంలోనే వాళ్ళ సిద్ధాంతాన్ని తిప్పికొట్టే శక్తి గలిగిన వ్యక్తుల్ని తయారు చేయగలుగుతున్నది. అందులో మొట్టమొదటి మహామేధావి. డా॥ బి.ఆర్. అంబేడ్కర్. ఆయన కోణంలో ఇంటలెక్చువల్ గూండాల తాత్వికతను, చరిత్ర నిర్మాణ క్రమంలో వారి పాత్రను వివరించిన పుస్తకమిది. " నేటి దళిత క్రైస్తవుడు క్రైస్తవ మత సహాయాన్ని విద్య, వైద్య రంగాల్లో పొందలేకపోవడం, వారిలోని అసంతృప్తి, బాధ, వ్యధలను “గుడిసె ఏసోబు” కథల్లో ప్రత్యక్షర దృశ్యంగా ఈ రచయిత కనులకు కట్టించాడు. -డా॥ కత్తి పద్మారావు ఇవి కేవలం దళిత క్రైస్తవుల కథలు కావు. అభివృద్ధి అందిపుచ్చుకున్నవాడికి, అందుకోవాల్సిన వాడికి మధ్య చెలరేగే సామాజిక విప్లవ పోరాట కథలివి. - బి.ఎస్. రాములు వెంకటేశు ఏసోబుగా మారితే వెంకట్రెడ్డి జోసెర్రెడ్డిగాను, వెంకయ్య చౌదరి జోసెఫ్ చౌదరిగాను... పేర్లే మారుతున్నాయి తప్ప కుల వ్యవస్థ నశించలేదు. దారాగోపి అణచివేసే వర్గాల దేవుడు దళితుల దేవుడు ఎలా అవుతాడు? ప్రాథమికంగా దళిత క్రైస్తవ తత్వశాస్త్రం వేసిన ఈ ప్రశ్న భారతీయ దళిత క్రైస్తవ విముక్తి తత్వశాస్త్ర (లిబరేషన్ థియాలజీ) రూపకల్పనకి నాంది పలికింది. అందుకే ఈ కథలు దళిత క్రైస్తవ జీవిత గాథలు అయ్యాయి. -బి. ఎం.లీలాకుమారి భావ విప్లవం ద్వారా స్త్రీలమానసిక దాస్యాన్ని రూపు మాపేందుకై పెరియార్ ఉద్యమించారు. స్వయం గౌరవ ఉద్యమాన్ని నడిపి స్త్రీలరాజకీయ చైతన్యాన్ని పెంపొందించి వారు నాయకత్వ స్థానంలోకి ఎదిగేందుకు ప్రేరణగా నిలిచాడు. అందుకే తమిళనాడులోని స్త్రీ ఉద్యమం ఆయన్ను పెద్దాయన (పెరియార్) అని గౌరవంగా పిలుచుకుంది. స్త్రీలవిముక్తికి, సమూలమైన మార్పును, సమసమాజానికై తమిళనాడులో నడిచిన స్వయం గౌరవ ఉద్యమం' నడిపిన విప్లవాన్ని స్త్రీ దృక్పథం నుండి ఈ రచన వివరిస్తోంది. స్త్రీ విముక్తికి భావ విప్లవం, భౌతిక విప్లవం రెండూ నిరంతరం కొనసాగా

Browse more Telugu books