Spoorthy Pradathalu

జి. రాములు / G. Ramulu · Literature

Spoorthy Pradathalu book cover

Price: Rs. 135. పుచ్చలపల్లి సుందరయ్య, ప్రొ॥జి.రాంరెడ్డి, కాకి మాధవరావు ఐఏఎస్. ఎస్ఆర్. శంకరన్ ఐఏఎస్, ఓంకార్, ప్రొ॥ కంచె ఐలయ్య, డా॥ ప్రసాదరావు లాంటి విశిష్ట వ్యక్తులతో స్వీయానుభవాలు, వామపక్ష ప్రజా సంఘాలు, నక్సలైట్ పార్టీలతోను, మార్క్సిస్ట్ పార్టీతో తన నడక, కుల వివక్ష వ్యతిరేక పోరాటాలు, గుడిసె వాసుల పోరాటాల్లోనూ అంబేద్కర్, కమ్యూనిస్ట్ భావజాలాల ఐక్య ఉద్యమాల ఆవశ్యకత, ఆకాంక్ష, త్యాగపూరిత ప్రజా జీవితంతో పెనవేసుకొన్న ఓ కమ్యూనిస్ట్ జ్ఞాపకాల గుండెతడే ఈ పుస్తక అక్షర చెలమ.

Browse more Telugu books