Sopathi gallu

Editor · Novels

Sopathi gallu book cover

Price: Rs. 180. చింతచెట్టు కింద గోలీలాడినా, పెద్ద బడిల కిరికెట్టు ఆడినా, కొత్త సైన్మకని జమ్మికుంట పోయినా, బంగ్ల మీద బరివాత పన్నా ఎన్ని లంగ పన్లు చేసినా, ఎన్నిసార్లు తన్నులు తిన్నా. ఏం జేసినా సుట్టు సోపతిగాళ్ళు ఉన్నరన్న దైరమే నన్ను నడిపిచ్చేది. కొట్టుకున్నా, తిట్టుకున్నా ఒకన్నొకడు ఇడ్సి ఉండేదే లేదు. పుట్టినప్పటి నుంచి సోపతిగాళ్ళు తప్ప ఇంకో లోకమే తెల్వదు. అసువంటి నా సోపతిగాళ్ల గురించి నేను రాసిన కతలివి. -విశ్వరూప్ వేముల (రచయిత)

Browse more Telugu books