Socialism Uhajanitham Shastriyam

Editor · Cinima

Socialism Uhajanitham Shastriyam book cover

Price: Rs. 25. అసమానతలు రూపుమాపే ఏకైక వ్యవస్థ అయిన సోషలిజం సిద్ధాంతం హఠాత్తుగా రూపొందలేదు. ఆ భావాలకు సుదీర్ఘ చరిత్ర వుంది. పరిణామ క్రమం వుంది. ఫ్రెడరిక్ ఎంగెల్సు రాసిన ఈ చిన్న పుస్తకం సోషలిజం గురించి శాస్త్రీయ ఆలోచనకు, అంతకు ముందున్న ఊహలకు మధ్య సాగిన పరిణామ క్రమాన్ని చెబుతుంది. సిద్ధాంత అధ్యయనానికి ఇది ప్రథమ పాఠం వంటిది. ప్రజాశక్తి బుక్ హౌస్

Browse more Telugu books