Sirijallu
Editor · Children's Books

Price: Rs. 75. పల్లెలమ్మ పల్లెలు అవధిలేని అందాలు ఇలలోన స్వర్గాలు ప్రేమకు ప్రతిరూపాలు చిక్కన్ని మనసుల్లు రైతన్నల పుట్టిళ్ళు తిండిపెట్టు అమ్మల్లు దేశపట్టు కొమ్మల్లు పచ్చన్ని పైరుల్లు భారతమ్మ కోకల్లు పల్లెలమ్మ పల్లెలు అచ్చమైన మల్లెలు