Sindhu Nagarikatha Bharatha Prajacharithra 2

Editor · History

Sindhu Nagarikatha Bharatha Prajacharithra 2 book cover

Price: Rs. 80. ఈ పుస్తకం ఒకే అంశం సింధు నాగరికతను వివరంగా చర్చించే రచన. భారత ప్రజా చరిత్ర సీరీస్లో రెండవది. “చరిత్ర పూర్వయుగం” మొదటిది. చరిత్ర పూర్వయుగం తర్వాతి చరిత్రను ఈ పుస్తకం వివరిస్తుంది. ఈ పుస్తకంలో ప్రధాన విషయం సింధు నాగరికత. 1500 బి.సి.కి ముందున్న కొన్ని ఇతర సంస్కృతులు అదనంగా చర్చించబడ్డాయి. ఈనాటి ప్రధాన భాషల మూలాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి.

Browse more Telugu books