Siggesthondi
యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Novels

Price: Rs. 95. పనీత పువ్వులాటి పాప బస్ పాస్ కోసం ఫొటో తీయించు కోవాలని స్టూడియో కెళ్ళింది ! అక్కడ ...? !!! వనజ పరహారేళ్ళ అమ్మాయి బస్లో కాలేజీ కెళ్తాంది. కండక్టర్ “పీఛేజావ్...” అంటూ చెయ్యి వేసి వెనక్కి తోసాడు. ఎక్కడ...? !!! ధరణి ఒక ఇంజనీరింగ్ కంపెనీలో ఉద్యోగస్తురాలు. సైటుకి రమ్మనాడు బాస్. ఎందుకో తెలుసు. కాదంటే మంచినీళ్ళు పుట్టని సైటుకి బదిలీ చేస్తాడు. అదీ పరిస్థితి. ...? !!! మరేం చెయ్యాలి? ఇక్కడ ...? !!! ABUSE ! ABUSE! ABUSE! పైక్కనపడకుండా మూడోకంటికి అస్సలనుమానం రాకుండా - కేవలం తెలియాల్సిన వ్యక్తికే తెలిసేలా -ఆ వ్యక్తి మనసులోనే ద:ఖపడేలా -మరోకరికి చెప్పుకోవటానికి సిగ్గుపడేలా ఓ అంతరంగవేదనాతరంగం