Siddhanta Kartha Nibaddha Neta SITARAM YECHURI Jeevitam -Poratam- Jnapapakalu

Editor · Best Selling

Siddhanta Kartha Nibaddha Neta SITARAM YECHURI Jeevitam -Poratam- Jnapapakalu book cover

Price: Rs. 190. ఏచూరి ఎదిగిన తీరు, నిర్వహించిన పాత్ర గురించి ఇపుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక విప్లవకారుడు ఈ దేశంలో రూపొందే విధానం మనకర్ధమవుతుంది. ఏచూరి మేధోసంపత్తి, లెనినిస్టు ఆచరణ, సామాజిక, ఉద్యమ అధ్యయనం ఎంతో ప్రత్యేకమయినవి.. అంతేకాదు, ఒక మానవీయ వ్యక్తిత్వం, నాయకుడుగా ఉండాల్సిన నైపుణ్యాలు, ప్రేమ, స్నేహశీలత వీటితో పాటుగా అచంచలమైన సానుకూల దృకృథం ఆయన ప్రత్యేకతలు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని, తాత్విక ఆలోచనను, రాజకీయ విధానాన్ని ఆచరణలోకి తీసుకురావటంలో అనుసరించే సృజనాత్మక పద్ధతి, మొదలైన విషయాలు ప్రతి ఉద్యమ నాయకుడు, కార్యకర్త తెలుసుకోవలసిన, అధ్యయనం చేయాల్సిన విషయం.

Browse more Telugu books