Siberia Baatasari
M. Adinarayana / ఎం. ఆదినారాయణ · Literature

Price: Rs. 135. రష్యా దేశంలోని మిత్రుల సహాయంతో సెయింట్ పీటర్స్బర్గ్, బార్నాల్, క్రాస్నోవ్్యర్క్ లాంటి పెద్ద నగరాల్లో ప్రయాణించి తిరుగు మార్గంలో మాస్కో చేరుకొని, దగ్గరలో ఉన్న త్వేర్ పట్టణంలోని నికిటిన్ మాన్యుమెంట్ని దర్శించిన క్రమంలో జర్నలిస్టుల్ని, సంగీతకారుల్ని ఒక డాక్టరమ్మని, ఆనందమార్గ్ సంఘ సభ్యుల్ని, రోమాని జిప్సీలను కలుస్తూ ఆదినారాయణ చేసిన విస్తృతమైన ప్రయాణాల ప్రవాహమే ఈ పుస్తకం. - రాజేష్ వేమూరి