SHRUTHI THAPPINA PRAPACHIKARANA

Editor · Best Selling

SHRUTHI THAPPINA PRAPACHIKARANA book cover

Price: Rs. 35. జనవరి 2000 వరకు ప్రపంచ బ్యాంకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా పని చేశారు. అంతకు ముందు అధ్యక్షుడు క్లింటన్ ఆర్థిక సలహామండలి చైర్మన్ గా ఉన్నారు. అర్థశాస్త్రంలో 2001 నోబెల్ ప్రైజ్ను సిగ్జిజ్ గెలుచుకున్నారు. ప్రస్తుతం కొలంబియా విశ్వవిద్యాలయంలో ఫైనాన్స్, ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. ప్రపంచీకరణ దుష్పలితాలను స్టిగ్లిజ్ ఈ గ్రంథంలో ఎత్తి చూపారు. ప్రపంచీకరణకు ప్రాతినిధ్యం వహించే ఐ.ఎం.ఎఫ్. ప్రపంచ బ్యాంకు, డబ్ల్యుటి ఓ.లకు వ్యతిరేకంగా. సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు వ్యతిరేకంగా ఆరంభమయిన ప్రజా ప్రదర్శనలు ప్రపంచీకరణ అమలు తీరుపట్ల పునరాలోచనకు పురికొల్పొయని ఆయన చెబుతారు. దీన్ని సరిదిద్దుకోవలసిన పద్ధతులనూ ఆయన వివరిస్తారు. ప్రపంచీకరణ గురించి, పరిష్కార మార్గాల గురించి ఆయన చెప్పిన దానితో ఏకీభవించవచ్చు. ఏకీభవించకపోవచ్చు. కానీ ప్రపంచీకరణను కీలక స్థానాల్లో ఉండి వీక్షించిన స్టిగ్లిజ్ చెప్పిన విషయాలకు ఎంతో ప్రాధాన్యత మాత్రం ఉంది.

Browse more Telugu books