Shramika Mahilanetha Vimala Ranadive Jnapakalu
Editor · Biographies & Auto Biographies

Price: Rs. 15. 'విమలాదీ' అని ఆప్యాయంగా సన్నిహితులు పిలిచే ఆమె, కార్మికోద్యమ నాయకురాలిగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘ స్థాపకురాలిగా అశేషమైన కృషి జరపడంతో బాటుగా, దాదాపు రెండు దశాబ్దాలు 'ది వాయిస్ 'ఆఫ్ వర్కింగ్ ఉమెన్' పత్రికకు సంపాదకురాలిగా వున్నారు. వాస్తవానికి ఆమె జీవితకాలంలో గడించిన అత్యంత విలువైన అనుభవాలను, నడిపిన పోరాటాలను, ధైర్యసాహసాలను ఆమె జీవిత కాలంలో చూపిన త్యాగపటిమను పూర్తిగా ప్రతిఫలించక పోయినప్పటికి పాఠకులు ఈ పుస్తకం ద్వారా ఆమెను కదిలించిన విషయాలను గ్రహించడానికి, తద్వారా ఆమె స్మృతులు నెమరు వేసుకోవడానికి ఉపకరిస్తుంది. సిఐటియు, ఆంధ్రప్రదేశ్ కమిటీ హైదరాబాద్