Shrama Dopidee prapanchanni marchali
Ranganayakamma · Economics & Agriculture

Price: Rs. 45. ‘కాపిటల్' పుస్తకం చదవడానికి భయపడే, బద్దకించే, స్త్రీ - పురుష కార్మికుల కోసం, కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తల కోసం, విద్యార్థుల కోసం, గృహిణుల కోసం, ఈ చిన్న పుస్తకం! భయాలూ, బద్దకాలూ వదిలించుకుని 'కాపిటల్' వేపు మొహం తిప్పుతారనీ, అది చదివి కళ్ళు తెరుస్తారనీ, కొండంత ఆశతో రాసిన పుస్తకం ఈ చిన్న పుస్తకం!