Science Chraithralo Samajikamsalu
Editor · Education & Science

Price: Rs. 35. సైన్సులో పుట్టి, సైన్సులో పెరుగుతూ “సైన్సుకు దూరమవుతున్న' నేటి తరం, సైన్సుకూ - సమాజానికీ ఉన్న అవినాభావ సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. జన్యుశాస్త్రంలో జరిగిన అద్భుత ఆవిష్కరణ “క్లోనింగ్". ట్రాన్సైనిక్ ఆహార పదార్థాలు, టెర్మినేటర్ విత్తనాలు సైన్సు సృష్టించిన సంచలనాలు. ఆ తరువాత కాలంలో మానవాళి చరిత్రలోనే మరో సంచలనం “మానవ జీనోమ్" ఆవిష్కరణ. సైన్సు నిరంతరం పురోగమించే క్రమంలో ఇంకా అనేక ఆవిష్కరణలు జరుగుతాయి.