Savithri Bai Pule, Mathadeen, Mahayodha Jhansi Gulkaribai

Editor · History

Savithri Bai Pule, Mathadeen, Mahayodha Jhansi Gulkaribai book cover

Price: Rs. 135. జయహో ! ఝల్కారీ బాయి మాతాజీ భారతదేశంలోని దేశభక్తి ప్రజ్వలించిన ఝాన్సీ భూమి ప్రియపుత్రిక ఝల్కారీ బాయి ప్రజలనేబడే పిల్లలూ, స్త్రీలు బలహీన నిస్సహాయుల పక్షాన తన అశేష సేనావాహినిని, మదమెక్కిన బ్రిటీష్ సైన్యం మీదకు వురికించి వాళ్ళని ముక్కలుగా చెండాడిన మహాయోధ ఝల్కారీ బాయి ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఏడువేలమంది స్త్రీలతో దుర్గావాహిని నిర్మించి వారి కోమల పాదాల పధ ఘట్టనల కింది వలస సైన్యాన్ని తమ కరకు కత్తులకు ఎరవేసిన మహాదేశభక్త ఝల్కారీ బాయి మొత్తం ప్రపంచం విస్మరించిన వీరవనిత జీవిత చారిత్రక కథనం ఈ పుస్తకం...

Browse more Telugu books