Satyashodhana
Editor · Biographies & Auto Biographies

Price: Rs. 200. "కొల్లాయి గట్టితే నేమి ? మా గాంధి కోమటైతేనేమి" అన్న భావకవి; "ఓ మహాత్మా ఓ మహర్షి! ఏది సత్యం: ఏది అసత్యం ఏది నిత్యం ఏది అనిత్యం" అన్న మహాకవి; "ఇలాంటి మానవుడు ఈ భూమి మీద నడయాడాడంటే భావితరాలు నమ్మక పోవచ్చు" అన్న మరొక ప్రపంచ మేధావి పేర్కొన్న మహనీయుని 'సత్యశోధన' ఈ గాంధీ స్వీయచరిత్ర. సామాన్యులలో సామాన్యుడిగా సత్యం వీడని మహనీయుడిగా తన జీవితంలో సంశయాలు ఎదుర్కొన్నప్పుడు; తాను నమ్మిన సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించినప్పుడు తాను ఎదుర్కొన్న బాధను నిస్సంకోచంగా చెప్పి కోట్లాది భారతీయులను ఏక త్రాటిపై నడిపి అహింస ద్వారా భారతీయ స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించి దాన్ని సాధించిన మహనీయుని ఆత్మకథ.