Sandhehalu Samadhanalu

Editor · Politics

Sandhehalu Samadhanalu book cover

Price: Rs. 35. ఇక్కడ పొందుపరిచినవి, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆంధ్రప్రదేశ్ కమిటీ సిద్ధాంత పత్రిక 'మార్క్సిస్టు'లో గత రెండేళ్లకు పైగా వెలువడిన 'సందేహాలు, సమాధానాలు'. ఈ శీర్షిక నిర్వహించింది ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు. ఆయన పార్టీ అత్యున్నత కమిటీ పొలిట్బ్యూరో సభ్యులు కూడ. మొత్తంగా ఈ పుస్తకాన్ని ఒకసారి చదివితే అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర అంశాలకు సంబంధించిన కీలకమైన విషయాలన్నీ పాఠకులకు పట్టుబడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Browse more Telugu books