Samasyala valayamlo sannakaru raithu

Editor · Best Selling

Samasyala valayamlo sannakaru raithu book cover

Price: Rs. 35. మల్లారెడ్డి ప్రధానంగా రాష్ట్రంలోని చిన్న సన్నకారు రైతుల పరిస్థితిపై కేంద్రీకరించి ఈ పుస్తకాన్ని రచించారు. రాష్ట్రంలోని వ్యవసాయ కమతాలలో 80 శాతానికి పైగా ఉన్న ఈ చిన్న సన్నకారు రైతాంగం చేతిలో సగానికన్నా తక్కువ భూమి మాత్రమే ఉంది. భూ కేంద్రీకరణను వివరించడంతో ప్రారంభమయిన ఈ పుస్తకం, వ్యవసాయమే జీవనోపాధి అయిన ఈ తరగతి రైతాంగం వాస్తవ స్థితిగతులను తెలియచెప్పి, వారి మెరుగుదల కోసం ఏ దిశగా పయనించాలో సూచిస్తుంది. ఈ పుస్తకం రైతాంగ సమస్యల అవగాహనకు, ఆందోళనల రూపకల్పనకు మార్గదర్శి,

Browse more Telugu books