SAMAJIKA NYAYAM- KAMMYUNISTLU
Editor · Politics

Price: Rs. 20. సామాజిక సమస్యలపై సిపిఎం పార్టీ వైఖరిని స్పష్టం చేస్తూ, ఈ దిశగా కార్యాచరణలో ఇప్పటికే ఎదురవుతున్న సందేహాలు, సమస్యలను ఎలా సరిచేసుకోవాలి, ఇకముందు కూడ ఇలాంటి సమస్యలు వచ్చినపుడు పరిష్కరించుకునేందుకు మార్గం ఏమిటి అని వివరిస్తూ సిపిఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, కేంద్రకమిటీ సభ్యులు ఎస్ వీరయ్య పార్టీ సిద్ధాంతపత్రిక 'మార్పిస్టు'లో రాసిన వ్యాసాల సంకలనం ఈపుస్తకం. పార్టీ సభ్యులు, శ్రేయోభిలాషులతో పాటు, సామాజిక సమస్యలపై కలిసి వస్తున్న శక్తులు, వ్యక్తులు కూడ సిపీఐ (ఎం) వైఖరిని అర్ధం చేసుకునేందుకు ఈ చిన్న పుస్తకం దోహదపడుతుంది.