Samaja Pragathiki Margadharshakalu

Editor · Biographies & Auto Biographies

Samaja Pragathiki Margadharshakalu book cover

Price: Rs. 115. 20 వ శతాబ్దంలో సైన్సు - టెక్నాలజీ అప్రతిహతంగా అభివృద్ధి చెందాయి. మానవజీవితం ఎంతో సౌఖ్యవంతం అవుతోంది. కాని, ప్రజలలో సైంటిఫిక్ టెంపర్ పెరగడం లేదు. మతమౌఢ్యాన్ని, యితర అడ్డంకులను అధిగమించి సైంటిస్టులు చరిత్ర నిర్మాతలయ్యారు. మూఢనమ్మకాలను, అజ్ఞానాన్ని తొలగించి ప్రజలలో విజ్ఞానాన్ని పెంపొందించడానికి నాస్తిక కేంద్రం అవిరళకృషి జరుపుతూ వుంది. ఆ క్రమంలో డా॥ విజయం రాసిన ఈ వ్యాసాలు సరళంగా పాఠకులకు సామాజిక, విజ్ఞాన అంశాల పట్ల అవగాహన కలిగిస్తాయి. నాస్తిక కేంద్రం నిర్వాహకులలో ఒకరైన డాక్టర్ జి. విజయం ఆంధ్ర యూనివర్శిటీ రాజకీయ శాస్త్రం నుండి పి.హెచ్.డి. పొందారు. 1968లో పెన్నిసెల్స్నయలోని మార్టిన్ లూథర్ కింగ్ ఆఫ్ సోషల్ ఛేస్ట్లు వెళ్ళారు. న్యూర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ లో, పట్టణ నివాసుల సమస్యలపై పరిశోధనలు చేసారు. పెనిసెల్యేనియాలోని హరెర్ ఫోర్డ్ కాలేజీలోని సెంటర్ ఫర్ నాన్ వయలెంట్ కాన్స్టిక్ట్ రిసోల్యుషన్స్లో పరిశోధకలుగా ఉన్నారు. యూనివర్శిటీ ఆఫ్ డెలావేర్ లో సహాయ పరిశోధకులుగా కూడా పని చేసారు. నాస్తికకేంద్రం, విజయవాడ నుండి వెలువడే "ATHEIST" మాసపత్రిక సంపాదకులు. కుల - మత రహిత సెక్యులర్ సమాజంపై కృషి చేస్తున్నారు. పాశ్చాత్య దేశాలు పర్యటించి, ప్రపంచ హ్యూమనిస్టు, నాస్తిక మహాసభలలో ప్రసంగించారు. విజయవాడలో ప్రపంచ నాస్తిక మహాసభల నిర్వాహకులు.

Browse more Telugu books