Samaja Parinamamlo Sri

Editor · Women

Samaja Parinamamlo Sri book cover

Price: Rs. 35. దాంపత్యంలో, సమాజంలో, చదువు సంధ్యల్లో స్త్రీ సమానత్వం అమలుకు వస్తేగాని నేడున్న ఒంటెత్తు పోకడపోయి సమాజ సమగ్రాభివృద్ధికి, నూతన సంస్కృతికీ మార్గం సుగమం కాదు. నివురు గప్పి, అణగారి వున్న మహిళా శక్తి నూరుపువ్వుల వలె వికసించాలి. ఆ అవసరాన్ని గుర్తింపుకు తెచ్చేందుకు మూర్తిగారు కష్టపడి పరిశోధించి రచించిన “సామాజిక పరిణామంలో స్త్రీ” అన్న పుస్తకం ఎంతైనా ప్రయోజనకారిగా వున్నది.

Browse more Telugu books