Sankshipta Prapancha Charithra
Editor · History

Price: Rs. 225. భూమి పుట్టుక నుండి మొదటి ప్రపంచ యుద్ధం వరకూ మానవ జాతి వికాసం వివరిస్తూ అందులో నూతన రాతియుగం, జూడాయిజం, ఏధన కళావైభవం; జీసస్ జీవితం, ఇస్లాం ఎదుగుదల, అమెరికాను కసుకొనడం, పారిశ్రామిక విప్లవం మొదటి ప్రపంచ యుద్ధం ఓ క్రమంలో వివరించిన కధవంటి రచన.