Sakalajanula samme
Editor · New Arrivals

Price: Rs. 270. ఇది ప్రపంచ సమ్మెల చరిత్రలో సకలజనుల సమ్మె ఒక నూతన అధ్యాయం. 42 రోజులు జరిగిన ఈ సమ్మెలో తెలంగాణలోని నాలుగున్నర కోట్లమంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్నారు. ప్రపంచీకరణ ముఖాన్ని చించేసి తన నేల అస్థిత్వ ఉద్యమాన్ని భూగోళంపై ప్రతిష్టించిన మహాత్తర ఉద్యమ రూపం ఈ సకలజనుల సమ్మె, ఇది ప్రపంచ సమ్మెల చరిత్రలోనే కొత్త ద్వారాలను తెరచిన సమ్మె. ఇది భవిష్యత్ సమ్మెలకు ఉద్యమ పాఠం. జరుగబోయే పోరాటాలకు దిశానిర్దేశం. ఈ సమ్మెలో తడవని నేల లేదు. ఈ సమ్మెలో తల్లిగర్భంలోని బిడ్డలు కూడా పాల్గొన్నాయి. సమస్త తెలంగాణ సమాజానికి ఒక ఊపిరిగా... ఒక శ్వాసగా... ఒక పోరు సంకేతంగా... నిలిచింది ఈ సకలజనుల సమ్మె,