Sai Sai Nalgonda Veerunda!
Editor · History

Price: Rs. 45. తెలంగాణా పోరాట 60వ వార్షికోత్సవ సందర్భంలో ఇప్పటి వరకూ అంతగా వెలుగు చూడని వీరుల గాధలు సేకరించి 'వీర తెలంగాణ మాది' అనే పేరుతో ప్రజాశక్తి బుక్ హౌస్ ప్రచురించింది. తర్వాత కాలంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రామాలలో వివరాలు సేకరించి అందించాలన్న కృషి జరిగింది. 'వరంగల్ వీరగాథలు' అన్న గ్రంధం ఆ కోవలోనే వెలువడుతుంది. ఇప్పటికే లబ్దప్రతిష్టులైన నాయకుల వివరాలు గాక ద్వితీయ శ్రేణి కార్యకర్తలపై ఈ పుస్తకం కేంద్రీకరించింది.