Sahithya Gamyam
Editor · Novels

Price: Rs. 20. ప్రపంచీకరణ విషఫలితాల పై హెచ్చరిస్తూ 'పొగచూరిన ఆకాశం' కవిత్వం వెలువరించిన సీనియర్ కవి డా॥ అద్దేపల్లి రామమోహ నరావు. ఔత్సాహిక కవులకు ఉపయోగపడే రీతిలో రాసిన వ్యాసాలు ఇవి. ఇటీవల కవిత్వం విరివిగా వస్తున్నా, అధ్యయన లోపం కారణంగా కవిత్వంలో గాఢత లేదనే అభిప్రాయం సర్వత్రా ఉంది. ఆ లోటును తీర్చే దిశగా పలు కవిత్వాంశాలను విశదీకరించడానికి ఈ వ్యాసాల్లో ప్రయత్నించారు. కవిత్వ రచనను మెరుగు పరుచుకో వడానికి ఔత్సాహికులకు ఈ వ్యాసాలు ఉపకరిస్తాయి.