SAAHITYA VYAASAALU-MAXIM GORKY
Editor · Best Selling

Price: Rs. 180. ఈ సాహిత్య వ్యాసాలు, ఒక్కమాటలో చెప్పాలంటే. శ్రామిక వర్గసౌందర్య శాస్త్ర నిర్వచనాలు. వాస్తవిక వాద రచయితలకు ఈ వ్యాసాలు కరదీపికలు. ప్రగతిశీల రచయితలకు మార్గదర్శకాలు. ప్రజాపక్షపాతం గల రచయితలకు అనుసరణీయాలు. ఇవి రచయితలకే గాదు, విమర్శకులకు, సాధారణ పాఠకులకు కూడా ఉపయోగపడే వ్యాసాలు. ఆరోగ్యకరమైన, పరిపూర్ణమైన రచయితగా రూపొందాలనుకునే ప్రతి రచయితా ఈ గ్రంథం చదివితీరాలి.