Rushi

యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Novels

Rushi book cover

Price: Rs. 65. అతను.. అతను ప్రేమించిన అమ్మాయి. మళ్ళీ అతన్ని ప్రేమించిన మరో అమ్మాయి.. ఈ వలయంలోంచి పైకి చూస్తే అన్నీ సజావైన ప్రేమ వ్యవహారాలు కాక మోహవ్యాపారాలై పోవడం గట్టి చిక్కె - అతడ్ని రంగుల ప్రపంచంలో, జూదాల్లో, మనసులేని వ్యాపారాల్లో వున్న హిపోక్రసీ మీద తిరగబడేలా చేసింది. ఈ నవనాగరితతో సరి పుచ్చుకోలేక యిమడలేక అతను ముక్కు మూసుకుని హిమాలయాలకు పారిపోయి తపస్సు చేసుకోవాలా? ఈ గందరగోళంలోనే, ఈ కృత్రిమ పారిశ్రామిక నాగరికతలోనే జనం మధ్య వుంటూ ఋషిలా తనకిష్టమైన జీవితాన్ని నిజాయితీగా గడవడం సాధ్యమవుతుందా? తేల్చిచెప్పె సమస్యాత్మక.. సమస్యాత్మక.. సమస్యాత్మక నవల...

Browse more Telugu books