Run Deepti Run

యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Novels

Run Deepti Run book cover

Price: Rs. 157. విధి ఆమెని పరిహసించింది. విధిని ఆమె గెలిచింది. మరో 24 గంటల్లో పారా ఒలంపిక్స్ పోటీలు మొదలు అవబోతున్నాయనగా, కోచ్ రమేష్కి ప్యారిస్ నుంచి ఫోన్ వచ్చింది. "సార్. దీప్తికి ఫిట్స్ వచ్చాయి". ఊపిరి ఆగిపోయే వార్త. "ఏళ్ల తరబడి ట్రైనింగ్ ఇచ్చాక ఆఖరి నిముషంలో ఇదేమిటి?" అనుకోలేదు అతడు. "ఇబ్బంది పెట్టొద్దు. అమ్మాయి తేరుకున్నాక ఇండియా వచ్చెయ్యండి" అన్నాడు. కొద్ది సేపటికి అసోసియేట్ మళ్ళీ ఫోన్. "... సార్ తను పరిగెడతాను అంటోంది. ఎంత చెప్పినా వినటం లేదు". "మొండిది. వినదు. తనిష్టం” టెన్షన్ మరి కొన్ని గంటలు గడిచాక, ' పారిస్ ఒలంపిక్స్ లో భారత పతాకాన్ని ఎగరేసిన దీప్తి ' అంటూ టీవీలో న్యూస్ ఫ్లాష్ అయింది.

Browse more Telugu books