Rudra Nethra

యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Books

Rudra Nethra book cover

Price: Rs. 108. ప్రపంచాన్ని క్షణాలలో నాశనం చేయ్యగల విషవాయువుని కనుక్కుంది 'రేఖ' అనే సైంటిస్ట్ ! అది ఏజెంట్ ' క్యూ' చేతిలో పడితే, ప్రపంచాన్ని అతడు అల్లకల్లోలం చేస్తాడు. ప్రపంచ ప్రళయానికి కొద్ది రోజులే వ్యవధి వుంది. దాన్ని అపటం కోసం ప్రభుత్వం ఆ పనిని అప్పగించింది... ఇండియన్ ఏజెంట్' నేత్ర' కి....! ' ప్రతిమ' అనే మరో సి.బి.ఐ. ఏజెంట్. ఆమె చేసిన పొరపాటు వల్ల రేఖ బదులు లేఖ అనే మరో అమాయకమైన అమ్మాయిని వెంటాడుతాడు నేత్ర. ఎత్తులు-పై ఎత్తులు...! అపోహలు- అనుమానాలు...! బావుకత్వం బ్మాక్అప్లో అద్భుతమైన స్పై, సస్పెన్స్ థ్రిల్లర్.

Browse more Telugu books