Repati Koduku
Editor · Novels

Price: Rs. 75. నీ గర్భానికి కారణంఎవరు? పోస్ట్మనా? పాలవాడా? కూరలవాడా? ఎలక్ట్రిక్ మీటర్ రీడింగ్ కి వచ్చే అతనా? ఎవడు వాడు?" "వాళ్ళెవరూ కాదు." "మా ముగ్గురు అబ్బాయిల్లో ఒకరా?" "అవును." "వాళ్ళల్లో ఎవరి పని ఇది?" "చెప్పను." జవాబు చెప్పింది ఛాయ. ఆంధ్రజ్యోతి వార పత్రిక నవలా పోటీలో, పాఠకుల ఎంపికలో బహుమతి పొందిన నవల. 'కువారీ బహు' పేరుతో హిందీలో, 'రేపటి కొడుకు' పేరుతో తెలుగులో సినిమాలుగా వచ్చిన నవల. కుటుంబ కధలో సస్పెన్స్న జోడించి థ్రిల్లర్గా రాయబడ్డ ఈ నవల మొదటి అక్షరం నించి చివరి అక్షరం దాకా పాఠకుల చేత ఉత్కంఠగా చదివిస్తుంది