Razakaarka Daadilo Maa Akka O Samidhagaa.

Editor · New Arrivals

Razakaarka Daadilo Maa Akka O Samidhagaa. book cover

Price: Rs. 95. యాదాద్రి భువనగిరి జిల్లా, బేగంపేట గ్రామంలో 1948 సెప్టెంబర్ నెల చివరి రజాకార్ల ఒక రోజు దాడిలో అరాచకాలు, మానభంగాలు, హత్యలు, లూటీలు మా గ్రామంలోనూ జరుగగా ఆనాడు మా కుటుంబంలో కూడా జరిగిన మరిచిపోలేనటువంటి ఓ ఘటననే నేను ఈ పుస్తకం రాయడానికి కారణమైంది. రేణికుంటలో చింతలపురి రామిరెడ్డి దళానికి, రజాకార్లు మరియు నిజాం సైనికులకు ఒక రోజు జరిగిన భీకర పోరాటం కూడా తెలియజేస్తూ... ఆనాటి దాడుల నిజచరిత్రలు, ఈనాటి తరానికి, ముందు తరాలకు తెలియజేయడానికే నేను ఈ పనికి పూనుకున్నాను.

Browse more Telugu books