RASAVADAM ADIVADAM
Editor · Education & Science

Price: Rs. 75. రకరకాల పరీక్షనాళికలు, సలసల కాగుతున్న రంగురంగుల ద్రవాలు, ఎన్నో విధాలైన సాల్టులు, బవిరి గడ్డాల శాస్త్రజ్ఞులు, పట్పట్.. పటార్.. మంటూ చిత్రమైన శబ్దాలు -ఇవేనా రసాయనశాస్త్రం అంటే? రసాయన శాస్త్రం పరిశోధనాశాలలకు మాత్రమే పరిమితం కాదు. అది మన వంటింటి ఉప్పులో, పప్పులో, కాఫీకప్పులో కూడా పొంది. వాస్తవానికి వంటగది కూడా ఒక ప్రయోగశాలే! ఇదిగో ఈ పుస్తకం 3000 సంవత్సరాల రసాయనశాస్త్ర చరిత్ర పుటల్లో దాగున్న విశేషాలను మన కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది.