RAMUDIKI SEETHA YEMAVUTHUNDI?

ఆరుద్ర /Aruda · Novels

RAMUDIKI SEETHA YEMAVUTHUNDI? book cover

Price: Rs. 95. ప్రపంచ మహాకావ్యాలలో రామాయణానిదే అగ్రతాంబూలం. రాముడికి సీత ఏమవుతుంది? అనే ప్రశ్న వలన వుత్పన్నమయే గందరగోళం ఏమయినా వుంటే అది ఆరుద్ర కల్పించింది మాత్రం కాదు. 'రామాయణం రంకు' అనే సామెత జనం నోట నానుతూ మన విశ్వాసాలను వెక్కిరిస్తోంది. సీత 'జానకి' కాదా? 'భూకన్య' అని ఎలా వచ్చింది? పురాణాలు, మహాకావ్యాలు, ఇతిహాసాలు రామాయణంలోని పాత్రల వావివరసలు ఎందుకు మార్చేస్తూ వచ్చాయి. ఈ సంపుటిలో, చిక్కుముడులను విప్పుకుంటూ, సంగతులన్నీ బిగుసుకు పోకుండా 'ఓపెన్ డిస్కషన్' చేశారు ఆరుద్ర.

Browse more Telugu books