Raktha Sindhuram

యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Novels

Raktha Sindhuram book cover

Price: Rs. 85. ఈ పుస్తకం వ్రాసి ఇరవై రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. కాలం ఎంత వేగంగా నడుస్తోంది... ! అక్షరాల తప్పులు దిద్దుతూంటే, ఈ నవల వ్రాసిన రోజులు గుర్తొచ్చాయి. ఇరవై సంవత్సరాల తరువాత వ్రాసిన "మైండ్ పవర్" లో భావాలు దీనికి ఖచ్చితంగా వ్యతిరేకం! అయితే, రెండు సమాంతరం (పేరలల్). పూర్తిగా వ్యవస్థ మారాలంటే ఏం చెయ్యాలో ఈ పుస్తకం చెపుతుంది. మారని వ్యవస్థలో మనిషి ఏం చెయ్యాలో 'మైండ్ పవర్' చెపుతుంది. ఆర్ట్ ప్రింటింగ్లో పుస్తకాల్ని శాశ్వతం చేయటం కోసం గతంలో వ్రాసిన నా పుస్తకాలన్నిటినీ తిరిగి చదివి, అక్షరాల తప్పులు సరిచేయవలసి వస్తోంది. ఇన్నేళ్ళ తరువాత తిరిగి వాటిని చదువుతూంటే ముఖ్యంగా కొన్ని పుస్తకాలు... నేనేనా దీన్ని వ్రాసింది ? అనిపిస్తోంది. అటువంటి పుస్తకాల్లో ఇదొకటి.

Browse more Telugu books