Rajyangam manakemicchindi

Editor · Best Selling

Rajyangam manakemicchindi book cover

Price: Rs. 85. “కొద్దిపాటి ప్రయత్నం చేసిన వారికి కూడా తేలికపాటి భాషలో రాజ్యాంగం అర్థమయ్యేలా ప్రయత్నం చేయటంలో భాగమే ఈ చిన్ని పుస్తకం. మనమందరమూ రాజ్యాంగాన్ని సరిగ్గా అర్థం చేసుకుని అమలు చేస్తే రానున్న అతి కొద్ది సంవత్సరాల్లోనే దేశం ఎదుర్కొంటున్న సమస్యల నుండి, సమకాలీన సవాళ్ల నుండీ మనం బయటపడటానికి అవకాశాలున్నాయి. మనమంతా శాంతియుతంగా జీవించటానికీ సమసమాజాన్ని నిర్మించటానికీ అవకాశం ఉందని నేను ప్రగాఢంగా భావిస్తున్నాను.”

Browse more Telugu books