Rajyam, Viplavam
Editor · Politics

Price: Rs. 113. లెనిన్ సుప్రసిద్ధ, రచన “రాజ్యం-విప్లవం” “రాజ్యం' పట్ల మార్క్స్, ఎంగెల్స్ ల బోధనలను ఒక సమగ్ర పద్ధతిలో వివరించడమే గాక, మార్క్పిజాన్ని మరో అడుగు ముందుకు తీసుకుపోయిన ప్రామాణిక గ్రంధం. మన దేశంలో సమూలమైన సామాజిక మార్పును సాధించాలని, దోపిడీ, పీడన లేని సమాజాన్ని నిర్మించాలని కోరుకునేవారు, ముఖ్యంగా ఆ లక్ష్యం కోసం పాటుపడే ప్రతీ ఒక్కరూ తప్పక అధ్యయనం చేయవలసిన గ్రంధం ఇది. తనను కొద్ది గంటల్లో బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీయబోతోందని తెలిసినప్పటికీ, మరణించేలోపు ఏ విధంగానైనా పూర్తిగా చదవాలన్న ఆసక్తిని షహీద్ భగత్సంగ్ కలిగించిన పుస్తకం “రాజ్యం- విప్లవం”