Rajugaari Thota
Editor · Children's Books

Price: Rs. 145. రాజుగారి తోట :అక్కడికి వెళ్ళడం నిషేధించబడింది. మరి రాత్రిపూట అక్కడికి వెళ్ళి సమాధిలో మేకు దిగగొట్టి రావడమంటే? అశ్వర్ మూర్ఖుడన్నా అయి ఉండాలి. లేక తన సాహసాన్ని ప్రదర్శించాలని అనుకుంటూనైనా ఉండాలి. కాకపోతే జుల్ఫీ కాసిన పందేనికి ఎందుకు ఒప్పుకుంటాడు? పున్నమినాటి రాత్రి అర్హర్ సమాధి దగ్గరకు వెళతాడా? King's Park : King's Park had a haunted graveyard. Would anyone dare to visit the dead king's tomb on a full moon's night? Ashahar did take the challenge. Was he successful? Read on!