Rajakeeya Kathalu

ఓల్లా / Volga · Politics

Rajakeeya Kathalu book cover

Price: Rs. 108. ''ఈ సంకలనంలో కథలు స్త్రీల శరీరాల చుట్టూ, స్త్రీలను తోటి స్త్రీలతో సమాజంలో, తమ పురుషులతో వుండే సంబంధాల చుట్టూ అల్లబడిన భావజాలానికి సంబందించిన కథలు. మొదటి కథలన్నీ స్త్రీల శరీరం చుట్టూ పురుషాధిపత్య సమాజం ఎన్ని 'మిత్'లను బలంగా అల్లిందో చెప్పటానికి ప్రయత్నించిన కథలు. చివరి కథలు స్త్రీలకు తమ తోటివారితో, సమాజంలో, కుటుంబంతో ఉన్న 'మిత్'ల గురించి రాసినవి.” "స్త్రీకి గుర్తింపు వచ్చినదానికంటే వందరెట్లు తెలివి ఆమెకుంటుంది. ఆ తెలివిని అణచటం సాధ్యం కాక, మొదటికే మోసం అని తెలిసి కొంచెం అవకాశం యిస్తారు. దానికే పొంగిపోయి ఆ చోటులోనే స్థిరపడతారు ఆడవాళ్లు. ఆడదాని శక్తిలో, తెలివిలో సగంపైగా సమాజంలో ఇంట్లోవాళ్లతో యుద్ధం చెయ్యడానికే సరిపోతుంది.''

Browse more Telugu books