Puchhakaya Thapassu

Editor · Best Selling

Puchhakaya Thapassu book cover

Price: Rs. 20. ఈ భూమి మీద పళ్ళచెట్లు ఎందుకున్నాయి... అవి మనకు ఆహారంగా ఎలా మారుతున్నాయి... అనే విషయాల గురించి ఆద్యంతం సవ్విస్తూ... సులభమైన వదాలతో రచించిన గమ్మత్తయిన కథ ఇది. ప్రకృతికి సంబంధించిన వివిధ విషయాలపై సరదాగా ఎలా ఊహలు అల్లవచ్చో ఈ కథ తెలియజేస్తూ పిల్లల ఊహా శక్తికి పదును పెడుతుంది.

Browse more Telugu books